Log in

I forgot my password

Search
 
 

Display results as :
 


Rechercher Advanced Search

Wiki Search
Latest topics
» data mining and data warehousing
dammu action sequences EmptyMon May 20, 2013 3:30 pm by prabakumar

» mid questions
dammu action sequences EmptySat Apr 07, 2012 9:58 pm by ravitejachalla

» important questions
dammu action sequences EmptySat Apr 07, 2012 8:04 pm by tony

» racha blockbuster written all over. strong reports coming
dammu action sequences EmptyTue Apr 03, 2012 10:18 pm by tony

» celebration for 300 users
dammu action sequences EmptyTue Apr 03, 2012 9:36 pm by tony

» 8051 Microcontrollers
dammu action sequences EmptySun Feb 26, 2012 8:02 pm by shanthipriya

» panja video songs racha quality
dammu action sequences EmptySat Dec 17, 2011 1:21 am by tony

» first look of OO kodthaara ulikki padthaara?
dammu action sequences EmptyFri Dec 16, 2011 1:35 am by tony

» pawan kalyan panja HQ DVD quality rip
dammu action sequences EmptyThu Dec 15, 2011 4:22 pm by tony

» latest joke in movie circles
dammu action sequences EmptyWed Dec 14, 2011 8:39 pm by tony

June 2019
SunMonTueWedThuFriSat
      1
2345678
9101112131415
16171819202122
23242526272829
30      

Calendar Calendar

Statistics
We have 536 registered users
The newest registered user is mounisha.gona

Our users have posted a total of 478 messages in 434 subjects
Keywords

POLL
Your IP address

dammu action sequences

 :: FUN ZONE :: movies

Go down

dammu action sequences Empty dammu action sequences

Post by tony on Wed Dec 14, 2011 8:20 pm

ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు, ఎన్టీఆర్, యూనిట్ లోని కొంతమంది కీలకమైన వారు ఈ రషెష్ ని చూడటం జరిగింది. ఈ రషెష్ ని చూసిన వారు షాక్ అయ్యారట. యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపించాడని, ఇప్పటివారకూ ఎన్టీఆర్ ఇలాంటి సీన్స్ చేయలేదని ముక్త కంఠంతో చెప్పటంతో నిర్మాత కెఎస్ రామారావు చాలా హ్యాపీ ఫీలయ్యారని ఫిల్మ్ నగర్ సమాచారం. రామ్-లక్ష్మణ్ లు రూపొందించిన ఫైట్స్ అందరినీ అలరిస్తాయని, ముఖ్యంగా మాస్ చేత విజిల్స్ వేయించేలా బోయపాటి శ్రీను డిజైన్ చేసాడని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పవర్ ఫుల్ పాత్రలు చేస్తున్నాడని చెప్తున్నారు. అలాగే సెకెండాఫ్ లో ఎన్టీఆర్ చెప్పే లెంగ్తీ డైలాగులు హాట్ టాపిక్ గా మారతాయని, అవి ఇండస్ట్రీలో రికార్డుగా మిగులుతాయని చెప్పుకుంటున్నారు.

సింహాద్రి నాటి మ్యాజిక్ ఈ చిత్రంతో మళ్లీ దమ్ముతో రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. బోయపాటి శ్రీను సైతం సింహా లాంటి సూపర్ హిట్ ని మరో సారి ఇవ్వబోతున్నాననే కాన్పిడెన్స్ తో ఉన్నారు. ఫస్టాఫ్ లో కామిడీతో నడిచినా సెకెండాఫ్ మాత్రం పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు గా చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2012 వేసవిలో విడుదల చేస్తారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కార్తీక,త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...ధైర్యమంటే చీకట్లో ఒంటరిగా నడుచుకొంటూ వెళ్లడం కాదు.. అదే దారిలో వచ్చే పదిమందికి వెలుగు చూపించడం. దమ్మంటే ఒంటి చేత్తో వందమందిని చితగ్గొట్టడం కాదు.. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా దుమ్మురేపి నెగ్గుకురావడం. మా హీరో అదే చేశాడు. ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన అనుభవాలేంటో మా సినిమా చూసి తెలుసుకోండి అన్నారు. అలాగే 'పేరుకు తగ్గట్టే దమ్మున్న కథ ఇది. ఎన్టీఆర్‌ లోని యాక్షన్‌ కోణాన్ని మరో విధంగా చూపిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలూ ఉంటాయి.

_________________
dammu action sequences Iamnumber4
tony
tony
DAIMOND MEMBER
DAIMOND MEMBER

Number of posts : 137
Age : 28
Location : tirupati
Reputation : 0
Registration date : 2011-10-23

View user profile

Back to top Go down

dammu action sequences Empty Re: dammu action sequences

Post by tony on Wed Dec 14, 2011 8:21 pm

tony wrote:ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు, ఎన్టీఆర్, యూనిట్ లోని కొంతమంది కీలకమైన వారు ఈ రషెష్ ని చూడటం జరిగింది. ఈ రషెష్ ని చూసిన వారు షాక్ అయ్యారట. యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపించాడని, ఇప్పటివారకూ ఎన్టీఆర్ ఇలాంటి సీన్స్ చేయలేదని ముక్త కంఠంతో చెప్పటంతో నిర్మాత కెఎస్ రామారావు చాలా హ్యాపీ ఫీలయ్యారని ఫిల్మ్ నగర్ సమాచారం. రామ్-లక్ష్మణ్ లు రూపొందించిన ఫైట్స్ అందరినీ అలరిస్తాయని, ముఖ్యంగా మాస్ చేత విజిల్స్ వేయించేలా బోయపాటి శ్రీను డిజైన్ చేసాడని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పవర్ ఫుల్ పాత్రలు చేస్తున్నాడని చెప్తున్నారు. అలాగే సెకెండాఫ్ లో ఎన్టీఆర్ చెప్పే లెంగ్తీ డైలాగులు హాట్ టాపిక్ గా మారతాయని, అవి ఇండస్ట్రీలో రికార్డుగా మిగులుతాయని చెప్పుకుంటున్నారు.

సింహాద్రి నాటి మ్యాజిక్ ఈ చిత్రంతో మళ్లీ దమ్ముతో రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. బోయపాటి శ్రీను సైతం సింహా లాంటి సూపర్ హిట్ ని మరో సారి ఇవ్వబోతున్నాననే కాన్పిడెన్స్ తో ఉన్నారు. ఫస్టాఫ్ లో కామిడీతో నడిచినా సెకెండాఫ్ మాత్రం పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు గా చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2012 వేసవిలో విడుదల చేస్తారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కార్తీక,త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...ధైర్యమంటే చీకట్లో ఒంటరిగా నడుచుకొంటూ వెళ్లడం కాదు.. అదే దారిలో వచ్చే పదిమందికి వెలుగు చూపించడం. దమ్మంటే ఒంటి చేత్తో వందమందిని చితగ్గొట్టడం కాదు.. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా దుమ్మురేపి నెగ్గుకురావడం. మా హీరో అదే చేశాడు. ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన అనుభవాలేంటో మా సినిమా చూసి తెలుసుకోండి అన్నారు. అలాగే 'పేరుకు తగ్గట్టే దమ్మున్న కథ ఇది. ఎన్టీఆర్‌ లోని యాక్షన్‌ కోణాన్ని మరో విధంగా చూపిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలూ ఉంటాయి.

dammu action sequences Bemmi.whistle

_________________
dammu action sequences Iamnumber4
tony
tony
DAIMOND MEMBER
DAIMOND MEMBER

Number of posts : 137
Age : 28
Location : tirupati
Reputation : 0
Registration date : 2011-10-23

View user profile

Back to top Go down

Back to top

- Similar topics

 :: FUN ZONE :: movies

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum